In the Lok Sabha elections TRS will be tied with a 16-seat Target, Particularly focused on three Lok Sabha seats. Konda Visveswar Reddy, who won from the TRS party from Chevella has been focused by TRS boss KCR because konda defied before the assembly elections. KCR had decided to give tickets for winning horses in the seats of Malkajgiri and secunderabad because these are in opposition account earlier .
#LokSabhaelections2019
#TRS
#KCR
#KondaVisveswarreddy
#LokSabhaseats
#Malkajgiriseat
#secunderabadseat
రానున్న లోక్ సభ ఎన్నికల నేపధ్యంలో టార్గెట్ త్రీ అంటున్నారు గులాబీ బాస్ .. గత ఎన్నికల్లో గులాబీజెండా ఎగరని మల్కాజ్‌గిరి.. సికింద్రాబాద్ స్థానాలను కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరో నియోజకవర్గం చేవేళ్ల సీటుపైనా ప్రత్యేకంగా నజర్ పెట్టారు గులాబీ బాస్ కేసీఆర్. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు. దీంతో ఆ స్థానాన్ని టీఆర్‌ఎస్ ప్రిస్టేజియస్ ఇష్యూగా తీసుకుంది. అలాగే గత ఎన్నికల్లో బీజేపీ తన ఖాతాలో వేసుకున్న సికిందరాబాద్ స్థానాన్ని , టీడీపీ తన ఖాతాలో వేసుకున్న మల్కాజ్ గిరి స్థానాన్ని దక్కించుకోవాలని గులాబీ బాస్ దృష్టి పెట్టారు .